పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మనిరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 1 : రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు.పరీక్షల ఒత్తిడా లేదా వేరే ఏవైన కారణాలు ఉన్నాయా అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

  • Related Posts

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం..అంతా సాఫి గా అనుకునే సమయంలో…కాచిగూడ టూ గిద్దలూరు …వెళ్ళాడు…అక్కడ గూడ్స్ పైకి ఎక్కి… కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… కారణం ఏంటో అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు! మనోరంజని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు