

నేరాలు నియంత్రణకై కార్టూన్ సర్చ్
భైంసా గ్రామీణ సిఐ నైలు
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 17 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా ( కే ) గ్రామంలో సోమవారం పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు . జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు బైంసా రూరల్ సీఐ నైలు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో లింబా ( కే ) గ్రామంలో కార్డన్ సర్చ్ సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది
ఎలాంటి అనుమతి పత్రాలు లేని(82) బైకులు, (1)ఆటో స్వాధీనం చేసుకున్నారు. భైంసా గ్రామీణ సీఐ నైలు నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.