

నిరుపేద గిరిజనయువతి కి పుస్తె మట్టెలు గాజులు చీర అందచేసిన ఉడుంపూర్ మాజీ సర్పంచ్ జొన్నల సావిత్రి రాజయ్యగుప్తా మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ నాయకులు జొన్నల చంద్రశేఖర్ గుప్తా
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 16 :- కడెం.మండలం లోని గండి గోపాల్ పూర్ కు చెందిన ఏం.చంద్రశేఖర్-దేవక్క కుమార్తె వివాహానికి ఆర్థిక సోమత లేక ఇబ్బంంది పడుతున్న కుటుంబానికి ఉడుంపూర్ మాజీ సర్పంచ్ జొన్నల సావిత్రి రాజయ్య గుప్తా మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ నాయకులు జొన్నల చంద్రశేఖర్ గుప్తా*, వివాహానికి హాజరై పెళ్లి కుమార్తెకు మట్టలు,చీర, గాజులను అందజేశారు. అనంతరం వివాహంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు మంచి మనసున్న చాటుకున్నారు… ఈ కార్య క్రమంలో ధొంతుల శ్రీనివాస్ కాశవేని లింగన్న యాదవ్ కొట్టే రాజన్న నర్షింహ్మ శాస్త్రి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు