

ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. రామకృష్ణ విద్యాలయ బాల బాలికలు.. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన.. మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఇఓ.. కృష్ణారావు హాజరయ్యారు.. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ.. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రతి ఒక్క విద్యార్థి.. సైన్స్ నేర్చుకోవడం వల్ల ఉన్నత ప్రగతి సాధించవచ్చు అని సైన్స్ పట్ల అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో నేర్చుకోవాలని.. ప్రతి విషయంలో పరిశోధన అవసరమైన.. పరిశోధన వలన కొత్త కొత్త విషయాలు వెలుగు లో కి వస్తాయి అని రాబోయే తరాలలో… భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా పరిగణిస్తారని.. విద్యార్థులకు తెలిపారు కృష్ణారావు.. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్.. హెడ్మాస్టర్.. మధు మాధురి. తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
