నర్సాపూర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించిన మన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామి

నర్సాపూర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించిన మన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామి

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 24 :- మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని గల అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మాన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామినిర్మాణం అవుతున్న అయ్యప్ప గుడి అమ్మవారి గుడి అన్ని నిర్మాణాలను శునంగా పరిశీలించి మండపాన్ని 18 మెట్లు స్వాముల కోసం ఏర్పాటు చేస్తున్న గదులను హాల్ను క్షుణంగా పరిశీలించిన అరుణ్ గురు స్వామి అతి తక్కువ కాలంలో ఎంతో వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయం కొండలు గుట్టల మధ్యన చెరువు పక్కన గల దేవాలయాన్ని పరిసరాలు చూసి ఈ దేవాలయం అతి త్వరలో ప్రారంభం అవుతుందని ఈ మందిరం తెలంగాణలో నే పవిత్ర దేవాలయంగా వెదజల్లుతోందని వారు అన్నారు ఆయన తోపాటు శ్రీ రమణ గురుస్వామి శ్రీకాంత్ గురు స్వామి శంకర్ గురు స్వామి నరేందర్ గౌడ్ గురుస్వామి మురళీ గురుస్వామి అయ్యప్ప దేవాలయ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గారురాము లు గుప్త రమేష్ గౌడ్ దేవా గౌడ్ నాగరాజు అశోక్ గౌడ్ వేణు చారి మహేష్ గుప్తా నరసింహులు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ యాదవ్ గోపాల్ రెడ్డి సుధాకర్ గుప్త అయ్యప్ప విగ్రహ దాత వెంకటేష్ మహేష్ చారి మురళి మిగతా అయ్యప్ప సేవా సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం