దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

*ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి    

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ :- మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు ఆదివారం ఆలయంలో నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాబోయే రోజులలో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తుకారాం రెడ్డి కారుకొండ మాజీ ఎంపిటిసి మిద్దె మల్లేష్ నాయకులు శ్రీను తో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

  • Related Posts

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు

    ముగిసిన వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 17 ఈ నెల12వ తేది నుండి వారం రోజులపాటుగా వైభవంగా జరుగుతున్న వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు పలు ప్రత్యేక…

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థా నం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్