తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

మనోరంజని ప్రతినిధి భీమారం మార్చి 18 :- భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 130వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 16వ ర్యాంకుతో ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం సాధించాడు. ఆయన తండ్రి యాసం రాజమల్లు, తల్లి జక్కమ్మ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ విఫలమైనా పట్టుదలతో చదివి ఈ విజయాన్ని సాధించాడు. శ్రీనివాస్ సోదరుడు యాసం రమేష్ 2017 డీఎస్సీలో ఎస్‌జీటీ (స్కూల్ అసిస్టెంట్) టీచర్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు.

  • Related Posts

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..! TG: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. భద్రత వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కు పోలీసులు లేఖ రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో…

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు – ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు

    ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –