గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి

గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 07 : గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లవ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షాద్ నగర్ రెడ్డి సంఘం యువజన సంఘం అధ్యక్షుడు అశన్నగారి మధుకర్ రెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులతో ఆయన కేక్‌ కట్‌చేయించి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సంజీవ రెడ్డి,యాదిరెడ్డి,రఘుపతి రెడ్డి,అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..