మసీదులు, ఆలయాల్లో లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు: యూ
మసీదులు, ఆలయాల్లో లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..!! లక్నో: మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థన స్థలాల్లో 55…