ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్

ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్

మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩

ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్
SLBC సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని.. తక్షణం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందన్నారు

  • Related Posts

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు…

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా..…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే