అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక రికార్డును సొంతం చేసుకోవడం విశేషమని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. గతపదేండ్లలో సంస్థ అన్నిరంగాల్లో సేవలు అందిస్తున్నదని, ముఖ్యంగా హెల్త్ మేనేజ్మెంట్, ఈ-కామర్స్ వంటి విభాగాలు కూడా ఉన్నాయన్నారు.

  • Related Posts

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్!

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్! మనోరంజని ప్రతినిధి మార్చి 12 – సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే…

    జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం

    జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రంజమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న రెండు సంస్థలపై కేంద్ర హోం శాఖ కొరడా ఝలిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు వేర్పేరు ప్రకటనల్లో తెలిపింది. అవామీ యాక్షన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్