TTDకి రూ. కోటి విరాళం

TTDకి రూ. కోటి విరాళం

మనోరంజని ప్రతినిధి తిరుపతి ఏప్రిల్ 07 – తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మొత్తం రూ.80 లక్షల విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు దాతలు డీడీలను TTD ఈవో ధర్మారెడ్డికి అందజేశారు

  • Related Posts

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 12 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలం పరిధిలోని బెంబర్ గ్రామంలో ఏప్రిల్ 12న అఖండ హరినామ సప్తాహం ఆరంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు సమిష్టిగా నిర్వహిస్తున్నారు.…

    సంజయ్ నగర్ పంచముఖి హనుమాన్ జన్మదినోత్సవానికి అందరూ ఆహ్వానితులే: ఆలయ కమిటీ

    ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శనివారం హనుమత్ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR