Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల..!!

Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల..!!

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్. పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు శుక్రవారం (నేటి) నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నేడు వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టనున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు.మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

  • Related Posts

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా -సారంగాపూర్: కెఎన్ఆర్ ట్రస్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ మధుసూధన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు అన్నారు. మండలంలోని జామ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి