TG: SLBC టెన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజు కొనసాగుతోంది. జీపీఆర్ మార్క్ చేసిన ప్రాంతాల్లో తవ్వినా మృతదేహాల ఆచూకీ దొరకలేదు. టెన్నల్లో నీరు ఉండడంతో తవ్వకాలు ఇబ్బందిగా మారాయి. నీరు, బురద సవాలుగా మారినా రెస్క్యా టీం వెనక్కి తగ్గకుండా మృతదేహాలను వెలికితీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టెన్నల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే
SLBC టెన్నల్ ప్రమాదం.. సవాల్గా మృతదేహాల వెలికితీత