SLBC టన్నెల్.. నేటి నుంచి రంగంలోకి రోబోలు
TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేటి(మంగళవారం) నుంచి రోబోటిక్స్ రంగంలోకి దింపనున్నారు. రోబోల కోసం సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా, గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే