

SLBC టన్నెల్ ప్రమాదం.. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలు
మనోరంజని ప్రతినిది మార్చి 01
SLBC టన్నెల్ ప్రమాదం.. మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ బృందాలు
SLBC టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్మికుల మృతదేహాలను వెలికి తీయడానికి రెస్య్కూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జీపీఆర్, ఆక్వా ఐ ద్వారా రెస్క్యూ బృందాలు ఇప్పటికే కార్మికుల మృతదేహాల ఆనవాళ్లను గుర్తించాయి. అయితే వారు మట్టి కింద కూరుకుపోయి చనిపోవడంతో మట్టిని తొలగించి మృతదేహాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి