

బ్రేకింగ్ న్యూస్
SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం
కన్వేర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో లభించిన మరో మృతదేహం
మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా కనిపించిన మృతదేహం
మృతదేహాన్ని వెలికితీస్తున్న రెస్క్యూ బృందం
మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం
ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యం
మరో ఆరుగురి కోసం కొనసాగుతున్న అన్వేషణ