SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!!

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్.ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు. అయితే… TBM ముందు భాగంలో దుర్వాసన వస్తోందని చెబుతున్నారు.

Progress made in SLBC tunnel rescue operation

దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అను మా నం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్‌ వస్తోంది. మిషన్‌ను కట్టర్‌తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్‌. మిషన్ పార్ట్‌లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు. ఈ ప్ర క్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీ పై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది. SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో దొరికిన మృతదేహం ఫోటో కూడా వైరల్‌ అవుతోంది

  • Related Posts

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిధి మార్చి 15 – గ్రామ ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, అందరూ…

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యూస్ హెడ్ లైన్స్

    న్యూస్ హెడ్ లైన్స్

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు