SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్టు ప్రాదిపదికన 1,194 కంకరెంట్ ఆడిటర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 15 మార్చి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు SBI లేదా దాని అనుబంధ బ్యాంకుల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు అయి ఉండాలి. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్ను చూడగలరు