IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్..!!

IND vs NZ Final: కుల్దీప్ మాయాజాలం.. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్లు ఔట్..!!

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పవర్ ప్లే లో దూకుడు చూపించిన న్యూజిలాండ్ ఆ తర్వాత తడబడుతుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

ప్రస్తుతం న్యూజిలాండ్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్ లో డారిల్ మిచెల్ (9), టామ్ లేతమ్ (2) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది.

18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు:

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్లు విల్ యంగ్, రచీన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. ఈ దశలో కివీస్ స్కోర్ 300 ఈజీగా కొడుతుందని భావించారు. అయితే స్పిన్నర్లు ఎంట్రీ ఇవ్వడంతో న్యూజి లాండ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. వరుణ్ చక్రవర్తి విల్ యంగ్ (15) ను బౌల్డ్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్ ఒక అద్భుత బంతితో ఊపు మీదున్న రచీన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇదే ఊపులో స్టార్ బ్యాటర్ విలియంసన్ (11) వికెట్ తీసి కివీస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు

  • Related Posts

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక…

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్!

    భూమి మీదకు రానున్న సునీతా విలియమ్స్! మనోరంజని ప్రతినిధి మార్చి 12 – సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం