సినీ ప్రపంచంలో IMDb (Internet Movie Database) ఒక ప్రాముఖ్యమైన వేదిక. ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టి, సినిమాల రేటింగ్స్, అప్డేట్స్, విడుదల తేదీలను అందించడంలో ఇది అగ్రగామిగా ఉంది.
ప్రతి ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాను IMDb విడుదల చేస్తుంది. 2025కు సంబంధించిన టాప్ మూవీస్ లిస్ట్‌ను అందించగా, ఇందులో పలు ఇండియన్ బిగ్ బడ్జెట్ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.