HOLI SPECIAL: BSNL బంపర్ ఆఫర్
ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు 395 రోజులుగా ఉండగా, తాజా ఆఫర్‌తో 425 రోజులకు పెరగనుంది.