Harish Rao: మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి: హరీశ్‌రావు..!!

Harish Rao: మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి: హరీశ్‌రావు..!!

మనోరంజని ప్రతినిధి గజ్వేల్‌, మార్చి 12 : మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు అండగా ఉంటానని గతంలో భూ నిర్వాసిత గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్‌రెడ్డి నిరహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ఆ బాధ్యత ఆయనపైనే ఉందని లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో 90% ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించామని మిగిలిన 10% సమస్యలు గత ఏడాది కాలంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌ లోనే పెట్టిందన్నారు

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ.వి.వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్