Gold: ఉన్నట్టుండి బంగారం ధరలు తగ్గడానికి కారణమేంటి? విశ్లేషకుల వ్యాఖ్యలు

బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణాలు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 3, 2025: ఈరోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ బలపడటం వల్ల బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఇక అమెరికా ద్రవ్యోల్బణ డేటా, రిజర్వ్ మానిటరీ పాలసీపై పెట్టుబడిదారులు ఎదురుచూడడం కూడా ఈ ధర తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం తగ్గించడంతో, ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటివరకు ఏ వారం మొత్తంలో కూడా ఇంత భారీ తగ్గుదల కనిపించలేదని మార్కెట్ నిపుణులు తెలిపారు.

  • Related Posts

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిమనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10: షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…

    ఈ టయోటా కారు కొనడానికి జనాలు ‘పిచ్చి’ ఎక్కిపోతున్నారు..

    ఈ టయోటా కారు కొనడానికి జనాలు ‘పిచ్చి’ ఎక్కిపోతున్నారు.. బుకింగ్ సిస్టమ్ గంటలోనే క్రాష్ అయింది! టయోటా తన కొత్త ఎలక్ట్రిక్ కారు టయోటా bZ3X ను చైనాలో విడుదల చేసింది. దీనికి మొదటి గంటలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు