తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!!
తెలంగాణలో మండుతున్న ఎండలు.. నల్గొండలో 38డిగ్రీలకు పైగా నమోదు..!! మూడు రోజులుగా పెరుగుతున్న టెంపరేచర్జిల్లాలో 38 డిగ్రీలకుపైగా నమోదుగతంతో పోలిస్తే ముందుగానే ముదురుతున్న ఎండలునల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు…
మలక్ చించోలిలో ఉచిత వైద్య శిబిరం
మలక్ చించోలిలో ఉచిత వైద్య శిబిరం మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో శ్రీ వందన హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎండి ఫిజీషియన్ డాక్టర్…
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేయండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను కోరిన ఎమ్మెల్యేలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను…
తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు
స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే నిర్ణయం.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం.
ఫ్యూచర్ సిటీ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!! తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 27వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు సీఎం…
యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు
తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తిరాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి…
బీర్కూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన
బీర్కూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన పర్యటనకు సంబంధించిన సమాచారం బీసీ నాయకులకు ఇవ్వకపోవడంతో విచారంలో బిసి సామాజిక వర్గం బీర్కూర్ బీసీ సామాజిక వర్గ నాయకులపై చిన్న చూపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ…
రైతుకు భట్టి భరోసా……
రైతుకు భట్టి భరోసా…… భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో రైతు భరోసా కి లైన్ క్లియర్… నేటి నుండి 3 ఎకరాల లోపు రైతులు అందరికీ అందనున్న భరోసా … కాసరా తేడాల వలన ఇబ్బంది పడిన రైతులు … గత…
పోసాని కి హైకోర్టు షాక్ !
Breaking : పోసాని కి హైకోర్టు షాక్ ! హైదరాబాద్ పోసాని క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్ కొట్టివేత. చంద్రబాబు, పవన్, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5…
ఘనంగా మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ కూతురు వివాహం
ఘనంగా మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ కూతురు వివాహం హాజరైన ఎంపీ డీకే అరుణ, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, ప్రతాప్ రెడ్డి మానోరంజని రంగారెడ్డి జిల్లా…