రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల
రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిగురు శకుంతల చిగురు శకుంతల రాహుల్ గాంధీ విచార్‌మంచ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకంజాతీయ అధ్యక్షురాలు జితేశ్వరి ఆనంద్ ఉత్తర్వులు జారీతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలుకాంగ్రెస్ భావజాలాన్ని…
ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా కూడెల్లి ప్రవీణ్ కుమార్
ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ గా కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి మార్చి 02 :- నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఎన్ హెచ్ఆర్పిసి నేషనల్* వర్కింగ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రం రాజన్న…
ఈసారి తెలంగాణ బడ్జెట్3 లక్షల కోట్లు..!!
ఈసారి తెలంగాణ బడ్జెట్3 లక్షల కోట్లు..!! ఒకవైపు రాబడుల ఆశలు.. ఇంకోవైపు ఆదాయ లోటువచ్చే ఆర్థిక సవంత్సర బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ కసరత్తుఅన్ని శాఖలతో ప్రీ బడ్జెట్ మీటింగ్స్ పూర్తిమార్చి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు! హైదరాబాద్ ఒకవైపు…
సైకిల్ ఎక్కనున్న తీన్మార్ మల్లన్న – టిడిపిలో చేరికపై ఆసక్తికర చర్చలు
హైదరాబాద్, మార్చి 02, 2025: తెలంగాణలో రాజకీయ రంగంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో తన ప్రయత్నాలు కొనసాగించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల మల్లన్న…
ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిది మార్చి ౦2 రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు…
మార్మోగిన శివానామస్మరణపార్డి (బి ) శ్రీ రాజరాజేశ్వర ఆలయనికి భక్తుల తాకిడి
మార్మోగిన శివానామస్మరణపార్డి (బి ) శ్రీ రాజరాజేశ్వర ఆలయనికి భక్తుల తాకిడి మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 01:- నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఫార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొనసాగుతున్న వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం వేలాది…
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చ్01 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్…
మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు
మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు *తెలంగాణ పెరుగుతోంది… అప్పులు, నేరాలు, ఆత్మహత్యలు మాత్రమే పెరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తన…
కార్తీక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
కార్తీక్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ మనోరంజానీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చి 01: తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు పట్లోల్లో కార్తీక్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్…
షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే శంకర్ పిలుపు భయపడాల్సిన పనిలేదు.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.. ప్రజల్లోకి బలమైన ప్రచారం అవసరం…