రెడ్ల బాలాజీకి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ ప్రదానం
రెడ్ల బాలాజీకి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ ప్రదానం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 03 :- హైదరాబాద్, రవీంద్ర భారతి: శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకలో ప్రముఖ కవి, రచయిత, మోటివేషన్…
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్ మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩ ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్SLBC సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి…
దమన్నపేట లో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
దమన్నపేటలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట – ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాజరు మనోరంజని ప్రతినిధి : నిజామాబాద్, మార్చి 02,:-నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మనపేట గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట…
ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం: సీఎం రేవంత్ రెడ్డి!
ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం: సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 02తెలంగాణలో ఇసుక అక్రమ రవాణను పూర్తిగా అరికట్టా లని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే.. వినియోగ…
SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి!
SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి! సహాయక చర్యలను సీఎంకు వివరించిన రెస్క్యూ టీమ్ అధికారులు మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి02 ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృం దంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్…
శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 02 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న అధికారికంగా నిర్వహించింది. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు…
ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్ మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు…
హామీల అమలు నోచుకునేది ఎప్పుడుఅరకొరగా హామీలను అమలు చేస్తే ఊరుకునేది లేదు అర్హులైన పేదలందరికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం
హామీల అమలు నోచుకునేది ఎప్పుడుఅరకొరగా హామీలను అమలు చేస్తే ఊరుకునేది లేదు అర్హులైన పేదలందరికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తాం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ దాసునిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, మార్చ్ 2 మనోరంజని…
వానరానికి హిందు వాహిని ఆధ్వర్యంలో అంత్యక్రియలు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి ౦2 ( చంద్రమని సీనియర్ రిపోర్టర్ ) నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్ లోని బైంసా- బాసర జాతీయ రహదారిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం జరిగి వానరము మృతి…
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విట్టల్…