కప్ కొట్టాలంటే 252 కొట్టాల్సిందే..ఇక అంతా మీ చేతుల్లోనే..!!
కప్ కొట్టాలంటే 252 కొట్టాల్సిందే..ఇక అంతా మీ చేతుల్లోనే..!! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా,న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీమిండియా ముందు 251 పరుగుల లక్ష్యాన్ని…
ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు
ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు ఆఖరాటకు అంతా సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.…
టాస్ ఓడిన టీమిండియా..
టాస్ ఓడిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతిష్టాత్మక టైటిల్ ఫైట్‌లో భాగంగా తొలుత టాస్ వేశారు. అందుకోసం అటు కివీస్ నుంచి కెప్టెన్ మిచెల్ శాంట్నర్, ఇటు టీమిండియా నుంచి సారథి…
Champions Trophy final: ‘అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే’..!!
Champions Trophy final: ‘అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే’..!! ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం…
చాంపియన్ నువ్వా.. నేనా..!!
చాంపియన్ నువ్వా.. నేనా..!! నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్‌తో న్యూజిలాండ్ ఢీ జోరు మీదున్న ఇరు జట్లు మ.గం.2:30నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు…
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడటం అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు నచ్చడం లేదు. దీంతో, ఐసీసీపై వారందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.…
రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్
రెండవ ఆసియా యోగాసనాపోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ 16 దేశాల నుండి పాల్గొననున్నయోగ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసిన నందనం కృపాకర్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి, 05 :- రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం…
విద్యార్థులు ,యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జీవితంలో ఉన్నతంగా రాణించాలి
విద్యార్థులు ,యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జీవితంలో ఉన్నతంగా రాణించాలి: బేల మండలం దహెగాం గ్రామంలో క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ కుముఖ్య అతిధిగా హాజరై ట్రోఫీలను అందించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి యువత చదువుతో పాటు…
nd vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..!!
nd vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..!! టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్…
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా !
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా ! హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ…