గాజువాక‌ నుంచి ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గింపు,కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో స‌మాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌.

అమ‌రావ‌తి… భోగాపురం ఎయిర్ పోర్ట్ కు గాజువాక‌ నుంచి ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గింపు,కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో స‌మాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌. నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే లోకం మాధ‌వి అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం. ………..నారాయ‌ణ‌.మంత్రి కామెంట్స్….. విశాఖ‌లో భోగాపురం ఎయిర్…

పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ

పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పు చేసినవారిని వదిలేది లేదు రెడ్​బుక్ దాని పని అది చేస్తుంది: మంత్రి లోకేశ్ మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం​లో పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు,…

ఎమ్మెల్సీ ఎన్నికలు – మరోసారి కూటమి బలప్రదర్శన !

ఎమ్మెల్సీ ఎన్నికలు – మరోసారి కూటమి బలప్రదర్శన ! ఆంధ్రప్రదే్శ్‌లో జరిగిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖరం..తిరుగులేని విజయాలు అందుకున్నారు. ఆలపాటి రాజా గెలుపు ఖరారు కాగా.. కౌంటింగ్ ఆలస్యమవుతున్న గోదావరి…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ 5 స్థానాలలో ఒకటి జనసేన తరపున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకుంటామని గతంలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు

విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?

విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి? మనోరంజని :ప్రతినిధి చిలకలూరిపేట. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం..…

పోలీసుల ముందే అఘోరీ ఏం చేసిందంటే?

పోలీసుల ముందే అఘోరీ ఏం చేసిందంటే? AP: అఘోర రాజేష్ నాథ్్ప ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన అఘోరీ అక్కడ హల్చల్ చేసింది. అఘోరీ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసుల…

భద్రాద్రి ఎయిర్ పోర్ట్ పై నిర్ణయం తీసుకుంటాం: కేంద్రమంత్రి

భద్రాద్రి ఎయిర్ పోర్ట్ పై నిర్ణయం తీసుకుంటాం: కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. మామునూరుఎయిర్ పోర్ట్ కు క్లియరెన్స్ తన హయాంలో రావడం సంతోషకరంగా ఉందన్నారు. భద్రాద్రి…

బాబు టైలరింగ్ ఐడియా అదిరింది.

బాబు టైలరింగ్ ఐడియా అదిరింది. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం…

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 8 కీలక ఫైళ్ళు మిస్సింగ్

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 8 కీలక ఫైళ్ళు మిస్సింగ్ మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 8 కీలక ఫైళ్ళు మిస్సింగ్విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పని…

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్ అమరావతి : మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు…

You Missed

దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ఈ నెలలో రెండు గ్రహణాలు
వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్