BREAKING: మరో దేశం లో భూకంపం…

BREAKING: మరో దేశం లో భూకంపం…

మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్లాండ్, భారత్, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి

  • Related Posts

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    ✒- గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..? బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్కు బాంబులు గుర్తించడం పని. రోనిన్ ఇప్పటివరకు భూమిలోని 109 ల్యాండ్్మన్లు, 15 బాంబులు గుర్తించింది.…

    రేపు భారత్‌కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

    రేపు భారత్‌కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఏప్రిల్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB