

BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!
BIG BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆలస్యం అయిందని, జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది.