

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 04 ప్రముఖ గాయనీ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సమాచారం. ఆమె నిద్ర మాత్రలు మింగి తన ప్రాణాలను తీసుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోలిస్టిక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.సింగర్ కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది…
