

బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి,సంజయ్!
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి ౦౩ బిజేపి జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం BJP తీవ్రంగా కసరత్తు చేస్తోంది. TG నుంచి జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్,మనోహర్ లాల్, మనోజ్ సిన్హా రేసులో ఉన్నారు. కిషన్ రెడ్డి,సంజయ్ ఒకరికి పగ్గాలు అప్పగించి సౌత్‌లో పార్టీని మరింత పటిష్ఠం చేయాలని BJP యోచిస్తున్నట్లు సమాచారం.MAR 15 వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది