రెడ్ల బాలాజీకి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ ప్రదానం

రెడ్ల బాలాజీకి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ ప్రదానం

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 03 :- హైద‌రాబాద్, రవీంద్ర భారతి: శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకలో ప్రముఖ కవి, రచయిత, మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ ను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలో జాతీయ ఉగాది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారం, బంగారు పతాకం వంటి గౌరవనీయమైన పురస్కారాలతో పాటు, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది. ఈ పురస్కారాలను ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ మరియు ప్రముఖ సినీ దర్శకుడు సముద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు రెడ్ల బాలాజీ ని హృదయపూర్వకంగా అభినందించారు

  • Related Posts

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

    తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా..…

    హోలీ సంబరాలతో అలరించిన ఆర్మూర్ పట్టణం

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..