వచ్చేస్తోంది.. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో

వచ్చేస్తోంది.. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో

ప్రపంచాన్ని ఏఐ కుగ్రామంగా మార్చేస్తోంది.

తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు. ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే… ఈ రోబో బట్టలని ఉతికేస్తుందట. ఏఐ అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా, చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది. ఉతకడమే కాదు ఈ రోబో బట్టలను ఆరేస్తుంది కూడా. ఆరేసిన బట్టలను మడతపెడుతుంది. ఆర్డర్ ఇస్తే ఇస్త్రీ కూడా చేసేస్తుంది. త్వరలోనే మార్కెట్లోకి వచ్చేస్తుందట ఈ రోబో

  • Related Posts

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిమనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10: షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…

    ఈ టయోటా కారు కొనడానికి జనాలు ‘పిచ్చి’ ఎక్కిపోతున్నారు..

    ఈ టయోటా కారు కొనడానికి జనాలు ‘పిచ్చి’ ఎక్కిపోతున్నారు.. బుకింగ్ సిస్టమ్ గంటలోనే క్రాష్ అయింది! టయోటా తన కొత్త ఎలక్ట్రిక్ కారు టయోటా bZ3X ను చైనాలో విడుదల చేసింది. దీనికి మొదటి గంటలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి