గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

*మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్ 50,116 రూపాయలను విరాళంగా ఇచ్చారు. గుడి ప్రారంభోత్సవము మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామం నుండి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ స్వాములు అందరు కలిసి భీమారం మండలం సర్పంచ్ ల మాజీ పోరం అధ్యక్షులు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్ ని అడుగగా 50116/-రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన దర్శనాల రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!

    BIG BREAKING: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!