ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

  • ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

మనోరంజని ప్రతినిధి మార్చి 25 – రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్..

  • ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..


రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్..

కాకినాడ జిల్లా: పిఠాపురం.

  • రూ.20,000/- లంచం తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారి నుండి (ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు) రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఎసిబి అధికారులకు చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎసిబి సిబ్బంది పక్కా సమాచారంతో దాడిచేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు.
  • Related Posts

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న…

    నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి29 – నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ