టీటీడీ కీలక ప్రకటన .. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

టీటీడీ కీలక ప్రకటన .. ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ నెల 25,30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనాలకు అనుమతి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30న ఉగాది వేడుక జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది

  • Related Posts

    మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

    మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండాకు చెందిన శ్రీ సంత్ సేవాలాల్ దీక్షపరులు శనివారం పౌరా దేవి- మాహూర్ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీ…

    రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

    రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల అష్టా గ్రామంలో ఇటీవల శ్రీ రామాలయాన్ని నిర్మించారు. అందులో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం