మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వికలాంగుల హక్కుల సంఘం నేతలను అరెస్ట్

    తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌తో పాటు అనేక మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్…

    డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి సేవలు ప్రశంసనీయం

    మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- పేద ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అతిచెరువుగా అందిస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ప్రమోద్ చందర్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని నిర్మల్ జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కొనియాడింది, వారి సేవలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వికలాంగుల హక్కుల సంఘం నేతలను అరెస్ట్

    అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వికలాంగుల హక్కుల సంఘం నేతలను అరెస్ట్

    డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి సేవలు ప్రశంసనీయం

    డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి సేవలు ప్రశంసనీయం

    ఇందూరు నేత అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం

    ఇందూరు నేత అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం

    హైదరాబాద్ సిటీలో వర్షం.. కూల్ కూల్ వెదర్..!!

    హైదరాబాద్ సిటీలో వర్షం.. కూల్ కూల్ వెదర్..!!