పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 29 – నిర్మల్ జిల్లా – సారంగాపూర్: ఈ నెల 21 నుండి ఏప్రిల్ 02 వరకు ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షలకు మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఈఓ మధుసూధన్ తెలిపారు. మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో 159 విద్యార్థులు, 9 ఇన్విజిలేటర్స్ ; సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 199 విద్యార్థులు ,11 ఇన్విజిలేటర్స్ ;
బీరవెల్లి జడ్పీహెచ్ఎస్ లో 41విద్యార్థులు, 4 ఇన్విజిలేటర్స్ ఉన్నారు. మొత్తం 399 మంది విద్యార్థులు పరీక్ష రాయనునట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు మరుగుదొడ్లు ఇతర సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు.

  • Related Posts

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం మనోరంజని ప్రతినిధి ఖమ్మం జిల్లా: ఏప్రిల్ 12 – ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు,…

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 11 :-పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఉన్నదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య

    వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య

    బెంబర్ గ్రామంలో ఘనంగా దస్తగిరి సందల్ ఉత్సవం

    బెంబర్ గ్రామంలో ఘనంగా దస్తగిరి సందల్ ఉత్సవం

    పోయిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఆర్మూర్ సీఐ

    పోయిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఆర్మూర్ సీఐ

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం