అడెల్లి-బోథ్ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ మంత్రి అల్లోల

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 :- మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తో కలిసి అడెల్లి నుండి బోథ్ వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత, అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు అల్లోల మురళీధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, డీసీఎం చైర్మన్ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాధవరావు, మండల కన్వీనర్ మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణారెడ్డి, హాకీ జిల్లా అధ్యక్షులు పాకాల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం సమన్వయంగా వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎ. మహేందర్ రెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 25 ఆశాలను అరెస్టు చేయడం అన్యాయం, న్యాయమైన వారి సమస్యలను తక్షణమే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక