ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు

ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు……రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తా అని భర్త కు భార్య వేధింపులు!

మనోరంజని ప్రతినిధి మార్చి 20


రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరు – వయ్యాలికావల్ PSలో ఫిర్యాదు చేశారు.

ఓ యువతితో 2022లో వివాహం అయ్యింది….కరోన టైమ్ లో శ్రీకాంత్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు.

జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ అకారణంగా తిడుతుందని అన్నారు.

ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని,అయిదు వేలు రూపాయలు ఇస్తే నే కాపురం చెయ్యి లేకపోతే ఇలానే చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని భర్త పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Related Posts

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువత

    బెట్టింగ్ భూతానికి బలి పశువులు అవుతున్న నేటి యువతపోలీసుల మాటలలో విందాం బెట్టింగ్‌ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా…! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా…! అంటూ బెట్టింగ్‌ యాప్స్‌పై ఫుల్‌…

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

    కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

    నేటి రాశి ఫలాలు

    నేటి రాశి ఫలాలు

    ఏప్రిల్‌ 1 నుంచి సన్న బియ్యం..!!

    ఏప్రిల్‌ 1 నుంచి సన్న బియ్యం..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!