

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్రత కల్పించడం హర్షనీయం
ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన కొంకటి శేఖర్ బి ఆర్.ఎస్ నాయకులు
మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల మార్చి 18 :- ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్ట భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రబుత్వంకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా బి.ఆర్.ఎస్ నాయకులూ కొంకటి శేఖర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం నేడు కార్యరూపం దాల్చిందని, త్వరలోనే వర్గీకరణ ప్రక్రియ పూర్తయి ఎస్సి లలో అన్ని కులాలకు సమన్వయం జరుగుతుంది అని మాదిగ మరియు మాదిగ ఉపకులాలు .అందరికీ కూడా సముచిత న్యాయాన్ని అందించే విధంగా వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర ప్రబుత్వంకు ధన్యవాదాలు.అదేవిధంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదానికి సహకరించిన దళిత ఎమ్మెల్యే లకు మరియు ఇతర మంత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.