తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

మనోరంజని ప్రతినిధి భీమారం మార్చి 18 :- భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి ఉద్యోగ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 130వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 16వ ర్యాంకుతో ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం సాధించాడు. ఆయన తండ్రి యాసం రాజమల్లు, తల్లి జక్కమ్మ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ విఫలమైనా పట్టుదలతో చదివి ఈ విజయాన్ని సాధించాడు. శ్రీనివాస్ సోదరుడు యాసం రమేష్ 2017 డీఎస్సీలో ఎస్‌జీటీ (స్కూల్ అసిస్టెంట్) టీచర్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు.

  • Related Posts

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది. చెరువుల‌ అభ‌వృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ ఆర్ నిధుల‌తో సంస్థ‌లు ముందుకు రావాల‌న్న హైడ్రా ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న…

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం మెక్ డొనాల్డ్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం