పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం: కోమ‌టిరెడ్డి

పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం: కోమ‌టిరెడ్డి

మనోరంజని ప్రతినిధి మార్చి 16 – తెలంగాణ : పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రల కోసం అహర్శిలు కృషి చేస్తున్న పోలీస్ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ అంటే నిత్యం ఒత్తిడితో కూడిన‌ ఉద్యోగమని ఆ ఒత్తిడిని జయించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడుతాయ‌ని తెలిపారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ALERT: నేడు 202 మండలాల్లో వడగాలులు

    ALERT: నేడు 202 మండలాల్లో వడగాలులు

    కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్

    కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట