

వాహనాల తనిఖీల్లో బ్లూ కోర్ట్ పోలీసులు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 15 : -నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ స్టేషన్ మహిళ పోలీసులు శనివారం ముమ్మ రంగా వాహనాలను తనిఖీ చేశారు. నారి శక్తి కార్యక్రమంలో భాగంగా బ్లూ కోర్డ్ మహిళ పోలీసులు విధులను నిర్వహిం చారు. ఈ సందర్భంగా వాహనా లను తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. డ్రైవింగ్ లైసె న్స్ ను విధిగా ప్రతి ఒక్కరి వద్ద ఉండా లని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధ నలు ప్రతి ఒక్కరు పాటించాలని డబ్ల్యూ పీసీ రాజామణి, ఏండి అషులు పేర్కొన్నారు