CM Revanth Reddy: సీఎం రేవంత్‌ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..!!

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..!!
శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

హైదరాబాద్‌, మార్చి12 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్‌ శాసనసభా సమావేశం జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలు-1లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 2025-26 బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్‌ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

1,532 మంది అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు

విద్యాశాఖలో నూతనంగా ఎంపికైన 1,532 మంది అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. కొత్తగా ఎంపికైన వారిలో ఇంటర్మీడియట్‌ విద్యలో జూనియర్‌ లెక్చరర్లుగా 1,292 మందికి (పురుషులు-794, మహిళలు-498), పాలిటెక్నిక్‌ కళాశాలలో బోధించేందుకు 240 మందికి (పురుషులు-177, మహిళలు-63) నియామకపత్రాలను అందిస్తారు

  • Related Posts

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు కోరారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ పై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !