ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజకీయ పోరాటం చేయాలి.

ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజకీయ పోరాటం చేయాలి.

కుల సంఘాల ఐక్య వేదిక సమావేశం లో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల అభివాదం

మనోరంజని ప్రతినిధి మార్చి 08 – ములుగు జిల్లా కేంద్రం రిటైర్డ్ ఉద్యోగుల భవన్ లో సామాజిక న్యాయ వేదిక నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశ మ్ పొరిక శ్యామల్ నాయక్ జిల్లా అధ్యక్షలు ఆధ్వర్యం లోజరిగింది ముఖ్య అతిధులు గా న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు యేషబోయిన సాంబయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతు ఎస్సీ ఎస్టీ బీసీ ల ఐక్యత ద్వారానే బహుజన రాజ్యం వస్తుందని బీసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాడపు దేవేందర్ కుమ్మరి . రఘు ముదిరాజ్ పద్మశాలి సంఘం కంద కట్ల సారయ్య మున్నూరు కాపు రాణా ప్రతాప్ పేరుక సంఘం వక్కల నర్సయ్య పెట్టెం మల్లికార్జున్ యాదవ సంఘం మర్రి గట్టయ్య సింగర బోయిన సమ్మయ్య యాదవ్ ఏల్పుల బుచ్చన్న యాదవ్ ముస్లిం నాయకులు md యాసిన్ లంబాడీ సంఘం బాలాజీ నాయక్ మాదిగ సంఘం నుండి దూ డపాక రాజేందర్ వడ్డెర సంఘం నుండి గండి కోట వెంకట్ కుమార్ తదితర కుల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు