రబింద్ర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

రబింద్ర పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

అలరించిన విద్యార్థుల డ్యాన్సులు

మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 08 :- నిర్మల్ జిల్లా ముధోల్.మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యా ర్థులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.ఈ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనోరమ చారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, డాక్టర్ నాగేష్, ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యా యురాలు వందన, బోసి నాగేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యా యులు అమూ ల్యమైన విషయాలను అందించారన్నారు. జీవితంలో 10వ తరగతిలో మరచిపోని స్నేహితులు ఉంటారని గుర్తుకు చేశారు. దీంతో వీడ్కోలు సమావేశం సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్యా లు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలో ఉన్న అనుబంధాలను విద్యార్థిని, విద్యార్థులు పంచుకున్నారు. విద్యార్థులు పాఠశాల మేనేజ్మెంట్, ఉపాధ్యాయులను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాం డెంట్ రాజేందర్, డైరెక్టర్,చైర్మన్ పోతన్న యాదవ్ ,భీమ్ రావు దేశాయి తో పాటు ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు

  • Related Posts

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి