ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు అని తపస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపు జాతీయవాద శక్తులకు ఉత్సాహంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగిస్తుందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరింత బలోపేతం అయ్యే దిశలో మార్పు కానుందని జిల్లా నాయకులు పేర్కొన్నారు. సంఖ్యా బలం కన్నా సైద్ధాంతిక బలమే గొప్పది అని ఈ విజయం నిరూపించింది అని పలువురు పేర్కొన్నారు.అనంతరం టపాసులు కాల్చి,మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నవీన్ కుమార్,సుదర్శన్,జిల్లా నాయకులుజి.రాజేశ్వర్,ముత్యం,అశోక్,వా,దత్తురాం,జైస్వాల్,ఆర్.రాజేశ్వర్,విఠల్,అరుణ్,భూమన్న,సాయికృష్ణ,పండరి,దత్తత్రి ,చక్రపాణి,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు